రాయచోటి, మహిన్యూస్, సెప్టెంబర్ 20 :
రాయచోటి రాయచోటి ఎస్ఎన్ కాలనీలో గల ఉమామహేశ్వర్ వీధి నందు వినాయక విగ్రహం వద్ద గల లడ్డును వైష్ణవి స్టడీ సెంటర్ వేలంపాటలో 22,225/- దక్కించుకున్నది. ఈ సందర్భంగా వైష్ణవి స్టడీ సెంటర్ నిర్వాహకులు శ్రీనివాసులు మాట్లాడుతూ వినాయక స్వామి లడ్డు వేలంపాటలో దక్కడం నా పూర్వ జన్మ స్వీకృతం అని తెలిపారు. వినాయక కమిటీ సభ్యులు శ్రీనివాసులు, సుజాత దంపతులను ఘనంగా సన్మానించారు. వినాయక స్వామి లడ్డును డప్పు వాయిద్యాలు, బాణ సంచాలతో ఊరేగింపుగా శ్రీనివాసులు ఇంటి వద్దకు ప్రసాదం తెచ్చి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వినాయక కమిటీ సభ్యులు, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
News that matters, as it happens
Sunday, 01 November 2026
www.mahinewsindia.com
వినాయకుని లడ్డు దక్కించుకున్న వైష్ణవి స్టడీ సెంటర్
📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/105
Be the first to share your thoughts on this story!