Sunday, 01 November 2026 News that matters, as it happens
Header-2
BREAKING

మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు

ప్రచురణకర్త / Publisher: EDITOR
📅 ప్రచురణ: 25 Sep 2026, 01:17 PM
🔄 నవీకరణ: 19 Oct 2026, 08:52 AM
👁️ 9 views
Share this Article:

కడప జిల్లా/మైలవరం, సెప్టెంబర్ 25 (మహి న్యూస్):

మైలవరం మండలం మైలవరం గ్రామంలోని బాలికల గురుకుల పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా పాఠశాల, కళాశాల ఆవరణలో పలు మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు సూచించారు.

కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కొండయ్య, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాపిరెడ్డి, నవాబుపేట యువత, పోలీసు సిబ్బంది, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/109

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X