News that matters, as it happens
Sunday, 01 November 2026
www.mahinewsindia.com
జానీ మాస్టర్‌కు ఫెడరేషన్ షాక్.. షోకాజ్ నోటీసు, బహిష్కరణ
ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై తెలుగు చలనచిత్ర కార్మిక సమాఖ్య (ఫెడరేషన్) కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేయడంతో పాటు, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయనపై దేశవ్యాప్త బహిష్కరణ విధిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది.
📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/15