News that matters, as it happens
Sunday, 13 September 2026
www.mahinewsindia.com
బంగాళాఖాతంలో అల్పపీడనం తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
వాతావరణ శాఖ లాడుతున్న ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు చెప్పింది గత కొన్ని రోజులుగా మందగనమలలో ఉన్న నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా మళ్ళీ పెంచుకొని ఉన్నాయని తెలిపింది బంగాళాఖాతంలో ఏర్పడతా ఒక బలమైన వాతావరణం వ్యవస్థ కారణంగా ఈ రుతుపవనాలు తిరిగి చురుగ్గా మారింది అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు వివరించారు అంతర్గత ప్రాంతాలలో మేఘాలు దట్టమైనగా పాల్గొని రాబోయే వారం రోజుకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు రాబోయే 48 గంటలు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళవద్దని తీర ప్రాంత ప్రజల ప్రభుత్వం ఉండాలి వాతావరణ శాఖ హెచ్చరించింది
📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/2