Sunday, 13 September 2026 News that matters, as it happens
Header-2
BREAKING
పండుగ వేళ ప్రయాణికులపై అదనపు భారం వద్దు! ప్రత్యేక సర్వీసుల పేరుతో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయడం అన్యాయం: పేరూరు బాలకృష్ణ • కొలనుభారతి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దశలవారీగా అభివృద్ధి: ఎమ్మెల్యే గిత్తా జయసూర్య • గుంతకల్లు డీఆర్ఎం కార్యాలయంలో రైల్వే సమస్యలపై చర్చ పెండింగ్‌ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్ఎంను కోరిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ • ప్రజలకు అత్యవసర, నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.                     శ్రీకాకుళం జీజీహెచ్‌లో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం • రూ.249 కోట్లతో రాష్ట్రంలో 22 వైద్య ప్రాజెక్టులు ప్రారంభం 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలు అందుబాటులోకి •

సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు స్వల్పగాయం..!

Share this Article:

కాకినాడ, జూలై 22 (మహి న్యూస్): ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయం అయింది. కాకినాడ పోర్టులో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలోని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మంచు మనోజ్, బాలకృష్ణలపై యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా బాలకృష్ణ మోకాలికి గాయం కావడంతో చిత్రబృందం వెంటనే ఆయనను సమీప ఆస్పత్రికి తరలించింది. వైద్యులు చికిత్స అందించి గాయం తీవ్రంగా లేదని, విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.

ఈ ఘటనతో షూటింగ్‌కు తాత్కాలికంగా విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్రబృందం తెలిపినట్లు సమాచారం.

📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/31

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X