Sunday, 13 September 2026 News that matters, as it happens
Header-2
BREAKING
పండుగ వేళ ప్రయాణికులపై అదనపు భారం వద్దు! ప్రత్యేక సర్వీసుల పేరుతో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయడం అన్యాయం: పేరూరు బాలకృష్ణ • కొలనుభారతి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దశలవారీగా అభివృద్ధి: ఎమ్మెల్యే గిత్తా జయసూర్య • గుంతకల్లు డీఆర్ఎం కార్యాలయంలో రైల్వే సమస్యలపై చర్చ పెండింగ్‌ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్ఎంను కోరిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ • ప్రజలకు అత్యవసర, నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.                     శ్రీకాకుళం జీజీహెచ్‌లో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం • రూ.249 కోట్లతో రాష్ట్రంలో 22 వైద్య ప్రాజెక్టులు ప్రారంభం 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలు అందుబాటులోకి •

కర్నూలు ప్రజలకు శుభవార్త.. ఆర్కా హాస్పిటల్స్‌లో ఉచిత లివర్ పరీక్షల శిబిరం

Share this Article:

కర్నూలు, మహి న్యూస్ జూలై 25: లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారికి, అలాగే అధికంగా మద్యం సేవించే వారికి ఆర్కా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత లివర్ ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో సాధారణంగా ₹5,000 విలువ చేసే లివర్ ఫైబ్రోస్కాన్ పరీక్షను పూర్తిగా ఉచితంగా నిర్వహించనున్నట్లు ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు.

ఈ శిబిరం జూలై 27 (సోమవారం) ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు కర్నూలులోని గాయత్రి ఎస్టేట్‌లో ఉన్న ఆర్కా హాస్పిటల్స్ ప్రాంగణంలో నిర్వహించబడుతుంది.

లివర్ ఆరోగ్య పరిస్థితిని ముందుగానే తెలుసుకొని అవసరమైన వైద్య సలహాలు పొందేందుకు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

అపాయింట్‌మెంట్ కోసం సంప్రదించవలసిన మొబైల్ నంబర్: 88850 10283

వేదిక: ఆర్కా హాస్పిటల్స్, గాయత్రి ఎస్టేట్, కర్నూలు.

📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/35

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X