Sunday, 13 September 2026 News that matters, as it happens
Header-2
BREAKING
పండుగ వేళ ప్రయాణికులపై అదనపు భారం వద్దు! ప్రత్యేక సర్వీసుల పేరుతో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయడం అన్యాయం: పేరూరు బాలకృష్ణ • కొలనుభారతి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దశలవారీగా అభివృద్ధి: ఎమ్మెల్యే గిత్తా జయసూర్య • గుంతకల్లు డీఆర్ఎం కార్యాలయంలో రైల్వే సమస్యలపై చర్చ పెండింగ్‌ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్ఎంను కోరిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ • ప్రజలకు అత్యవసర, నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.                     శ్రీకాకుళం జీజీహెచ్‌లో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం • రూ.249 కోట్లతో రాష్ట్రంలో 22 వైద్య ప్రాజెక్టులు ప్రారంభం 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలు అందుబాటులోకి •

డా.వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల*

Share this Article:
అమరావతి మహి న్యూస్ జూలై 25 డా. వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీ (Dr. Y.S.R. Horticultural University) 2026-27 విద్యా సంవత్సరానికి B.Sc. (Hons.) Horticulture మరియు B.Sc. (Hons.) Forestry కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అందుబాటులో ఉన్న కోర్సులు: ▪️B.Sc. (Hons.) Horticulture AP EAPCET-2026 (Bi.P.C.) ర్యాంకు ఆధారంగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ప్రవేశాలు ▪️B.Sc. (Hons.) Forestry AP EAPCET-2026 (Bi.P.C.) ర్యాంకు ఆధారంగాఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ప్రవేశాలు ▪️B.Sc. (Hons.) Horticulture – NRI / NRI Sponsored కోటా ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ఆఫ్‌లైన్ దరఖాస్తు ▪️B.Sc. (Hons.) Horticulture – Industry Sponsorship కోటా ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ఆఫ్‌లైన్ దరఖాస్తు *ముఖ్య సూచనలు:* ▪️దరఖాస్తు ఫారం మరియు సమాచార పుస్తకాన్ని యూనివర్సిటీ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ▪️NRI / NRI Sponsored మరియు Industry Sponsorship కోటాలకు నిర్ణీత గడువులోపు ఆఫ్‌లైన్ దరఖాస్తును సమర్పించాలి. ▪️కౌన్సెలింగ్ తేదీలు, ఇతర తాజా సమాచారం మొత్తం యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో.
📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/36

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X