Sunday, 13 September 2026 News that matters, as it happens
Header-2
BREAKING
పండుగ వేళ ప్రయాణికులపై అదనపు భారం వద్దు! ప్రత్యేక సర్వీసుల పేరుతో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయడం అన్యాయం: పేరూరు బాలకృష్ణ • కొలనుభారతి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దశలవారీగా అభివృద్ధి: ఎమ్మెల్యే గిత్తా జయసూర్య • గుంతకల్లు డీఆర్ఎం కార్యాలయంలో రైల్వే సమస్యలపై చర్చ పెండింగ్‌ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్ఎంను కోరిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ • ప్రజలకు అత్యవసర, నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.                     శ్రీకాకుళం జీజీహెచ్‌లో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం • రూ.249 కోట్లతో రాష్ట్రంలో 22 వైద్య ప్రాజెక్టులు ప్రారంభం 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలు అందుబాటులోకి •

కనకదుర్గమ్మ అన్నదానానికి రూ.1.16 లక్షల విరాళం

Share this Article:

అమ్మవారి సేవలో భక్తిశ్రద్ధలతో విరాళం సమర్పించిన మచిలీపట్నం వాసి

విజయవాడ, సెప్టెంబర్ 6 (మహి న్యూస్):
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి అన్నదాన విభాగానికి మచిలీపట్నం బ్రహ్మపురానికి చెందిన టీ. తారకరామారావు రూ.1,16,000 విరాళాన్ని భక్తిశ్రద్ధలతో సమర్పించారు.

ఈ విరాళాన్ని ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్, ఆలయ అర్చకుల సమక్షంలో భక్తిపూర్వకంగా అందజేశారు. ఆలయ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన తారకరామారావును ఆలయ అధికారులు అభినందించారు.

📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/89

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X