చలివెందులలో రూ.8 లక్షలతో నిర్మించిన షెడ్డు ప్రారంభం
✍️ By Admin
📅 08 Aug 2026, 02:30 PM
⏱️ 1 min read
👁️ 5 views
కడప జిల్లా/జమ్మలమడుగు, ఆగస్టు 8(మహి న్యూస్)జమ్మలమడుగు మండలం చలివెందుల గ్రామంలోని సుంకులమ్మ తల్లి దేవాలయం వద్ద దాతల సహకారంతో రూ.8 లక్షల వ్యయంతో నిర్మించిన షెడ్డును జమ్మలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి ప్రారంభించారు.
దేవాలయానికి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉండేలా షెడ్డు నిర్మాణం చేపట్టడం పట్ల గ్రామస్థులు, దేవాలయ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. దాతల సహకారంతో చేపట్టిన ఈ నిర్మాణం భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Share Previewచలివెందులలో రూ.8 లక్షలతో నిర్మించిన షెడ్డు ప్రారంభం
చలివెందులలో రూ.8 లక్షలతో నిర్మించిన షెడ్డు ప్రారంభం
కడప జిల్లా/జమ్మలమడుగు, ఆగస్టు 8(మహి న్యూస్)జమ్మలమడుగు మండలం చలివెందుల గ్రామంలోని సుంకులమ్మ తల్లి దేవాలయం వద్ద దాతల సహకారంతో రూ.8 లక్షల వ్యయంతో నిర్మించిన షెడ్డును జమ్మలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి ప్రారంభించారు.
దేవాలయానికి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉండేలా షెడ్డు నిర్మాణం చేపట్టడం పట్ల గ్రామస్థులు, దేవాలయ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. దాతల సహకారంతో చేపట్టిన ఈ నిర్మాణం భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
https://www.mahinewsindia.com/post/60
📬
Subscribe to Newsletter
Get breaking news & story updates delivered to your inbox.
0 Comments