కడప జిల్లా/జమ్మలమడుగు ఆగస్టు 9(మహి న్యూస్)జమ్మలమడుగు మండలంలోని ధర్మాపురం, దానవులపాడు గ్రామాల్లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చదిపిరాళ్ళ భూపేష్ సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా భూపేష్ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను గ్రామాల్లో ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు మార్కెట్ యార్డు చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి, వైస్ చైర్మన్ మల్లికార్జున, జమ్మలమడుగు మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ అంబవరం రామయ్య, క్రిస్టియన్ సెల్ ఉపాధ్యక్షుడు రమేష్‌రెడ్డి, పెద్ద పుల్లారెడ్డి, శివారెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసులరెడ్డి, డాన్ శీను, గంగన్న, సురేష్, దేవరాజు, సత్యం, దేవా, అనిల్, దినకర్, నూకయ్య, కిరణ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share Previewఇంటింటికీ కూటమి ప్రభుత్వ అభివృద్ధి–సంక్షేమం

https://www.mahinewsindia.com/post/63
📬
Subscribe to Newsletter
Get breaking news & story updates delivered to your inbox.
0 Comments