జెఎంజె వృద్ధాశ్రమంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వృద్ధులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేసిన దుర్గి గ్లోరీ జీసస్ పాస్టర్స్ ఫెలోషిప్
మహి న్యూస్దు ర్గి, ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దుర్గి మండల గ్లోరీ జీసస్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో స్వాతం...
యువత చట్టాలపై అవగాహనతో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి
కడప,మహి న్యూస్ఆ గస్టు 12: ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయంప్రతిపత్తి), కడపలో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయ విజ్ఞాన స...
చలివేందులలో ఘనంగా సుంకులమ్మ తల్లి జన్మదిన వేడుకలు
కడప జిల్లా/జమ్మలమడుగు మహి న్యూస్ ఆగస్టు 12 జమ్మలమడుగు మండలంలోని చలివేందుల గ్రామంలో సుంకులమ్మ తల్లి జన్మదినోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘన...
విద్యారంగ సమస్యల పరిష్కారానికి ‘చలో విజయవాడ’ను జయప్రదం చేయండి
నంద్యాల, ఆగస్టు 12 (మహి న్యూస్)విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థిలోకం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేష...
గిరిజనులు తమ చట్టాలు, హక్కులపై.. అవగాహన పెంచుకుని అభివృద్ధి పథంలో నడవాలి* * *ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో డిఆర్వో మల్లికార్జునుడు
కడప, ఆగస్టు 9 (మహి న్యూస్)భారత ప్రాచీన సంస్కృతీ, సంప్రదాయాల పరిరక్షణలో.. ఆదివాసీ ప్రజల పాత్ర, కృషి, ఫలితం ఎంతో ఉందన్నారు. ప్రకృతితో మమేకమ...
ఇంటింటికీ కూటమి ప్రభుత్వ అభివృద్ధి–సంక్షేమం
కడప జిల్లా/జమ్మలమడుగు ఆగస్టు 9(మహి న్యూస్)జమ్మలమడుగు మండలంలోని ధర్మాపురం, దానవులపాడు గ్రామాల్లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన ...
42 మందికి రూ.24.54 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
*కడప జిల్లా/ జమ్మలమడుగు ఆగస్టు 8 (మహి న్యూస్)* జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం ని...
తాళ్లచెరువు గ్రామ ఆర్టీసీ బస్సు రూట్‌లో కీలక మార్పులు
తాళ్లచెరువు, మహి న్యూస్ ఆగస్టు 9: గ్రామ ప్రజల రవాణా సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తాళ్లచెరువు ఎస్సీ మాదిగపల్లె మీదుగా ఆర్టీసీ బస్సు రూట్...
చలివెందులలో రూ.8 లక్షలతో నిర్మించిన షెడ్డు ప్రారంభం
కడప జిల్లా/జమ్మలమడుగు, ఆగస్టు 8(మహి న్యూస్)జమ్మలమడుగు మండలం చలివెందుల గ్రామంలోని సుంకులమ్మ తల్లి దేవాలయం వద్ద దాతల సహకారంతో రూ.8 లక్షల వ్...
మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి
జిల్లా/జమ్మలమడుగు ఆగస్టు 07 (మహి న్యూస్ ) పర్యావరణ పరిరక్షణలో భాగంగా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని ముద్దనూరు రోడ్డులో ఉన్న అగ్నిమాపక ...
కడప జిల్లా ప్రాజెక్టుల్లో 47.97 శాతం నీటి నిల్వ
మహి న్యూస్ | వైఎస్సార్ కడప జిల్లావైఎస్సార్ కడప జిల్లాలోని వివిధ జలాశయాల్లో ఆగస్టు 8, 2026 నాటికి మొత్తం 39.454 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జ...
కడప ‘స్మార్ట్ కిచెన్’కు జపాన్ ‘జైకా’ ప్రశంసలు
విద్యార్థుల్లో క్రమశిక్షణ, పరిశుభ్రత, నాయకత్వ వికాసానికి ఆదర్శ నమూనా జపాన్ పాఠశాలలతో విద్యా సహకారానికి ముందుకొచ్చిన జైకా ప్రతినిధులు కడప,...
సెప్టెంబర్ 1న ‘చలో ఢిల్లీ’ విజయవంతం చేయాలి: సీపీఐ పిలుపు
ఈనెల 6 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రచార పాదయాత్రలు బనగానపల్లె, ఆగస్టు 4 (మహి న్యూస్): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక...
“మా పెన్షన్ ఇవ్వండి బాబు”… అధికారులను వేడుకుంటున్న వృద్ధులు 179వ సచివాలయంలో గంటల తరబడి నిరీక్షణ.. సర్వర్ సమస్య పేరుతో ఇబ్బందులు
గుంటూరు, ఆగస్టు 2 (మహి న్యూస్): గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 179వ సచివాలయం (అడవి తక్కెళ్ళపాడు-02) వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ...
యూ-డైస్ ప్లస్ పోర్టల్‌లో ఆధార్ నంబర్ల సవరణకు అవకాశం
కడప, ఆగస్టు 2 (మహి న్యూస్): యూ-డైస్ ప్లస్ (U-DISE Plus) పోర్టల్‌లో ప్రధానోపాధ్యాయుల (హెచ్‌ఎం) లాగిన్ ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్ర...
ఆగస్టు 5న కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు
నంద్యాల, ఆగస్టు 2 (మహి న్యూస్): రాష్ట్రంలోని విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆంధ్రప్రదేశ్ శాఖ ఆగస...
నేడే (జులై 31) పంటల బీమాకు చివరి గడువు...!* * *జిల్లా రైతులు అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి
కడప, జులై 31: కడప జిల్లా రైతులు వాతావరణ ఆధారిత పంటల బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనల కింద జులై 31 లోపు తమ పంటలకు తప్పనిసరిగా బీమా చేయిం...
అక్షరమే జీవితానికి వెలుగు… విద్యే విజయానికి బాట!
మహి న్యూస్ ప్రత్యేకం బుడిబుడి నడకలతో బడికి పోవురా… చకచక అక్షరాలు నేర్వరా… చదువమ్మ ఒడిలో చల్లగా చదువుకోరా… చదువు అంటే చిలకమ్మ పాటరా! చదువు...